Way2news: బంగారంతో తయారుచేసిన టాయిలెట్ కమోడ్ వేలానికి సిద్ధమైంది
బంగారంతో తయారుచేసిన టాయిలెట్ కమోడ్ వేలానికి సిద్ధమైంది. ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ ఈ విచిత్ర కళాఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. ధనవంతుల అహంకారం, వారి ఆర్భాటపు జీవితం ఎంత నిష్ఫలమో ఈ ‘గోల్డ్ టాయిలెట్’ ద్వారా సందేశం ఇస్తున్నట్లు సృష్టికర్త పేర్కొన్నారు. న్యూయార్క్‌లో నవంబర్ 18న వేలం జరగనుంది. ప్రారంభ ధర ₹83 కోట్లుగా నిర్ణయించారు. Truly hyperlocal news The fastest hyperlocal news app that cover every district and every mandal Copyright ©2022 way2news .com Andhra Pradesh Anantapur Chittoor EastGodavari Guntur Krishna Kurnool Nellore Prakasam Srikakulam Visakhapatnam Vizianagaram WestGodavari Y.S.R. Cuddapah Telangana Adilabad Hyderabad Karimnagar Khammam Mahbubnagar Medak Nalgonda Nizamabad RangaReddy Warangal Way2News , an app-only hyperlocal news platform, was started in 2016 to make new-age media inclusive by serving highly localised and relevant information in vernacular languages to targeted communities.
Available
Market Leader | +10 thousand sales
-
Guaranteed PurchaseIt will open in a new window, receive the product you are expecting or we will refund your money.
Product reviews
Characteristics assessment
| Cost-benefit | |
| Comfortable | |
| It's light | |
| Quality of materials | |
| Easy to assemble |
