TG 10th class Results: తెలంగాణ 10వ తరగతి ఫలితాల విడుదల తేదీ ఎప్పుడా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేచిచూస్తున్నారు AP 10వ తరగతి పరీక్షల వివరాలు: పరీక్షలు నిర్వహించిన తేదీలు: మార్చి 17 నుండి ఏప్రిల్ 1, 2025 AP SSC Results 2025 Date : ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 23న ఫలితాలు ప్రకటిస్తారు. AP SSC 10th Result 2025 will be declared on April 23 at 11:00 AM. Check complete details including how to download marks memo, grading system, and official links for Andhra Pradesh Class 10 result.