52 ఏళ్ల రోజా సెల్వమణి 64 ఏళ్ల కొణిదెల నాగేంద్రబాబు గారితో కలిసి డాన్స్ ... రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివింది. తర్వాత నాగార్జున యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రురాలైంది. Roja Biography: నిజ జీవిత కథలు సినిమాలవుతాయి. కానీ, సినిమా కథలు జీవితంగా మారుతాయనే దానికి నిదర్శనం మంత్రి రోజా . R.K. రోజా , ఈమె పూర్తి పేరు " శ్రీ లతా రెడ్డి “, ఆమెకు ఒక రాజకీయ నాయకురాలిగా సమాజం లో మంచి గుర్తింపు ఉంది...